Thursday, August 21, 2025

రెండు రోజులు నగరంలో వైన్స్ బంద్

- Advertisement -
- Advertisement -

వినియక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వైన్స్ బంద్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17,18వ తేదీలో జంట నగరాల్లోని వైన్స్ షాపులు, కల్లుదుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించారు. 178వ తేదీ ఉదయం 6గంటల నుంచి వైన్స్‌ను బంద్ చేయాలని పేర్కొన్నారు. క్లబ్బులు, స్టార్‌హోటళ్లలోని బార్లను మినహాయింపు ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి బంద్ చేయాలని, నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News