శాంతి చర్చలకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి మావోయిస్టుల
సంచలన లేఖ కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర ముగ్గురు
గ్రేహౌండ్స్ పోలీసుల మృతి తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో
ఎన్‌కౌంటర్ ఎనిమిది మంది మృతి మృతుల్లో కేంద్ర కమిటీ
సభ్యుడు ఉల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరు నెలల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చల కు సిద్ధంగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.ఈ మేరకు ఆరు నెలల పాటు కా ల్పుల విరమణ ప్రకటిస్తూ మావోయిస్టు పా ర్టీ గురువారం సంచలన లేఖను విడుదల చే సింది. శాంతి చర్చలు జరపాలని బిఆర్‌ఎస్ పార్టీ, కెసిఆర్ కోరారు అని, బిఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చల తీర్మా నం చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు శాంతి చర్చలు జరపాల ని కోరాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఎల్‌సి కవిత లాంటి వారు కూడా శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వా న్ని కో రాయని, ఈ పరిణామాన్ని హర్షిస్తున్నామని తెలిపారు.