Friday, May 16, 2025

దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ లో ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ తాజాగా దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారనే సమాచారం. ఈ ప్రాజెక్టును ఎస్ఎస్ రాజమౌళి రెండు సంవత్సరాల క్రితం మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో డైరెక్టర్ నితిన్ కక్కర్ తెరకిక్కించబోతున్నట్లు ప్రకటించారు.తాజాగా ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. దాదాసాహెబ్ పాల్కే గెటప్ లో ఖాదీ కుర్తా,మీసాలు, గడ్డంతో ఉన్న ఎన్టీఆర్ లుక్స్ ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News