- Advertisement -
ఆదిలాబాద్ జిల్లా, సిరికొండ మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సిరికొండ మండలం, నేరేడిగొండ జి గ్రామస్థులు జైనూర్‌లోని రాసిమెట్ట గ్రామానికి పెళ్లి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా చిన్న గోధుమల ఘాట్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో అందులో ఉన్న 30 మందికి గాయాలు కాగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పరా
- Advertisement -