- Advertisement -
భారీ వర్షాల కారణంగా సోమాజీగూడలో మంగళవారం రాత్రి చెట్లు కుప్పకూలడంతో వెంటనే విరిగిన చెట్లను డిఆర్‌ఎఫ్ బృందాలు తొలగించాయి. ఎప్పుడూ లేని విధంగా ప్రజా పాలనలో ప్రజలకు అందుబాటులో జిహెచ్‌ఎంసికి చెందిన డిఆర్‌ఎఫ్ బృందాలు నిలిచాయి. సిఎం రేవంత్‌రెడ్డి పాలనలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ సారథ్యంలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న సిఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞలంటూ సోమాజీగూడ డివిజన్ అధ్యక్షుడు నారికేళ నరేష్‌కుమార్‌తో ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -