Thursday, September 11, 2025

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐదులోపు పిల్లలకు అవసరమైన శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలంగాణ మంత్రి సీతక్క (Sitakka) తెలిపారు. త్వరలో బాలభరోసా పథకం ప్రారంభం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు..మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లను అక్టోబర్ 2న ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 22 జిల్లాల్లో నవంబర్ లోపు ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలని చెప్పారు. పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ చేయాలన్నారు. వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని సీతక్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News