- Advertisement -
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఛత్తీస్‌ఘడ్ పర్యటనకు వెళ్తున్నారు. సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టు ముంపు అంశంపై ఛత్తీస్‌ఘడ్ ఇరిగేషన్ మంత్రితో మంత్రి ఉత్తమ్ సమావేశంమై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టు సమార్ధం పెంపు, కృష్ణా బేసిన్‌లో అదనపు నీటి వినియోగానికి, రిజర్వాయర్ల నిర్మాణాల కోసం వెంటనే డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డిటిఆర్) రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అదేశించారు.
Also Read: ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం
- Advertisement -