Friday, September 19, 2025

స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్ దూలపల్లి లో స్నేహితుల మధ్య పాత కక్షలతో జరిగిన గొడవ లో ఓ వ్యక్తిని రాడ్ తో కొట్టటం తో తీవ్ర గాయాలు అయ్యి మృతి చెందాడు.షాపూర్ నగర్ కు చెందిన క్రేన్ ఆపరేటర్ ఆనంద్ దూలపల్లి కి చెందిన అలీ,శ్రీకాంత్ గౌడ్ లు స్నేహితులు. వీరి మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ రోజు సాయంత్రం దూలపల్లి లో ఓ షేడ్ లో మద్యం సేవించిన స్నేహితులు అది మనసులో పెట్టుకుని ఆనంద్ తో గొడవ పడ్డారు. మాట మాట పెరగటం తో శ్రీకాంత్ ఆనంద్ లు కొట్టుకున్నారు. ఈ గొడవలో శ్రీకాంత్ ను ఆనంద్ రాడ్ తో తల పై గట్టిగ కొట్టటం తో శ్రీకాంత్ మృతి చెందాడు. అలీ గాయల పాలు అయ్యి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలనికి చేరుకొని మృత దేహాని గాంధీ మార్చురికి తరలించారు.

Also Read: ఉత్తరాఖండ్‌ లో వరద బీభత్సం..పలు గ్రామాలు జలమయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News