Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల సంఘం అనుమతితో బదిలీలు, పదోన్నతులు
విద్యాశాఖ కార్యదర్శి హామి : యుఎస్‌పిసి, జాక్టో స్టీరింగ్ కమిటీ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతులకు న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోవడంతో పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి విడుదలకు ఎన్నికల...
సిఎం రేవంత్‌రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు
టిపిసిసి అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది....
జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎన్నికల అనంతర సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చుతామంటూ ఆశచూపి, ఓటర్ల పేర్లను ప్రైవేటుగా నమోదు చేసుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. ప్రకటనలు, సర్వేలు లేదా...
ఎపి పిసిసి చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు
ఎపిలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తాజాగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. షర్మిల...
రణ్దీప్ సూర్జేవాలాకు ఎన్నికల సంఘం నోటీసు !
న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ హేమా మాలినిపై వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు ఎన్నికల సంఘం కాంగ్రెస్ నాయకుడు రణ్దీప్ సూర్జేవాలాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. బిజెపి షేర్ చేసిన వీడియోలో సూర్జేవాలా ‘‘ప్రజలు తమ...
అచ్చెన్నాయుడుకి ఎన్నికల సంఘం నోటీసులు
ఎపి అసెంబ్లీ ఎన్నికల వేళ టిడిపి నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ...
నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ
న్యూఢిల్లీ ః దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తన కసరత్తును ముమ్మరం చేసింది. శుక్రవారం (నేడు) ఎన్నికల సంఘం పరిశీలకుల సమావేశం ఏర్పాటు అయింది. ఐదు రాష్ట్రాల...
కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు
వచ్చే నెల 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న బృందం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనున్నది. అక్టోబర్...
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల కోసం అక్టోబర్ 3 న తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం రానుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్ లో...
అభ్యంతరాలు.. సందేహాలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు
హైదరాబాద్ : నేషనల్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ పోర్టల్ ను ఉపయోగించి ఓటర్ జాబితా, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే అంశాలపై ఎన్నికల సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం అవగాహన కల్పించింది. మంగళవారం న్యూఢిల్లీ...
కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం నోటీసు
మనతెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన!
న్యూఢిల్లీ: త్రిపురలోని 60 నియోజకవర్గాలకు 13వ అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం ప్రకటన విడుదలచేసిందని ఓ అధికారి తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జనవరి 30వరకు సమర్పించాల్సి ఉంటుంది....
బిఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..
గులాబీ నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..‘భారత్ రాష్ట్ర సమితి‘ గా ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత...
ఎన్నికల సంఘం ఇప్పుడో బిజెపి శాఖలా తయారైంది: మెహబూబా ముఫ్తీ
అనంత్‌నాగ్(జమ్మూకశ్మీర్): ఎన్నికల సంఘం ఇప్పుడు బిజెపి శాఖలా పనిచేస్తోందని, బిజెపి సూచనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తోందని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు. “ఎన్నికల సంఘం ఇప్పుడు స్వతంత్ర సంస్థగా పనిచేయడంలేదు”...
పోస్టల్ బ్యాలెట్‌పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు
న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని భావిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పులకు సిద్ధమైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌కు బదులుగా అదే...
తెలంగాణ బిజెపికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ !
న్యూఢిల్లీ : తెలంగాణ బిజెపికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ‘సాలు దొర-సెలవు దొర’ ప్రకటనలపై నిషేధం విధించింది. కెసిఆర్ కు వ్యతిరేకంగా ‘సాలు దొర- సెలవు దొర’ అంటూ పోస్టర్లు...
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చింది. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో బహిరంగ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెయ్యి మందితో బహిరంగా సమావేశాలు జరుపుకోవచ్చని చెప్పింది. ఇంటింటి ప్రచారంలో...
ఏడు రాష్ట్రలలో జులై 10న ఉపఎన్నికలు: ఎన్నికల సంఘం
ఉపఎన్నికలు జులై 15 లోగా పూర్తికావాలన్న ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: భారత ఎన్నిక సంఘం(ఈసిఐ) ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లు ఇలా...
కెటిఆర్‌పై చర్యలకు ఆదేశించిన ఎన్నికల సంఘం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఇసి చర్యలకు సిద్ధమైంది. పోలింగ్ రోజున కెటిఆర్ మాట్లాడుతూ తాను...
బిఆర్ఎస్ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోనున్న ఎన్నికల సంఘం
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుతో లింక్ చేస్తూ బిఆర్ఎస్, దాని నాయకులపై అన్ని రాజకీయ పార్టీలు , నాయకులు వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలనే ఫిర్యాదుపై శుక్రవారంలోగా నిర్ణయం తీసుకుంటామని భారత ఎన్నికల సంఘం...