Home Search
ఎన్‌కౌంటర్ - search results
If you're not happy with the results, please do another search
కందమూల్ లో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోలు మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కందమూల్ జిల్లా బిలిగూడోలలో ఎన్‌కౌంటర్ జరిగింది. సుఖలాడ గ్రామ శివారులో మావోయిస్టులు-భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా...
నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మహిళా మావోలు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు దుర్మరణం చెందారు. మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్‌మడ్...
మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్
మనతెలంగాణ/హైదరాబాద్ : మా వోయిస్టులకు మరో ఎదురు దెబ్బ త గిలింది.ఎపిలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవా రం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ...
మన్యంలో ఎన్‌కౌంటర్: మావోయిస్టు అగ్ర నేతలు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, మహిళా...
నేషనల్ పార్కులో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావో అగ్రకమాండర్లు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్కులో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావో అగ్ర కమాండర్లు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి భారీగా...
యూపీలో ఎన్‌కౌంటర్… బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ మృతి
ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఓ కీలక వ్యక్తి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్‌గా పేరొందిన నవీన్‌కుమార్ 20 కి పైగా...
ఎన్‌కౌంటర్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్‌షూటర్ మృతి
హాపూర్: ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గురువారం (మే 29) హాపూర్ కొత్వాలి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్‌ను...
ఝార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హతం
ఝార్ఖండ్ లోని పలాము జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టుకు చెందిన అగ్ర కమాండర్ తులసి భూనియన్ హత మయ్యాడు....
ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు నక్సలైట్లు మృతి
రాంఛీ: ఝార్ఖండ్‌లోని లతేహార్‌లో శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్ల మృతి చెందారు. మృతుల్లో జార్ఖండ్ జన్ ముక్తీ పరిషత్ కీలక నేత పప్పు లోహరా ఉన్నారు. పప్పు లోహరాపై...
మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల ఎన్‌కౌంటర్
మరో 27 మంది హతం ఛత్తీస్‌గఢ్‌లోని
నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో
ఎదురుకాల్పులు మావోయిస్టులకు తీవ్ర
విఘాతం నక్సల్స్ ఏరివేత చర్యల్లో కేంద్రానికి
కీలక విజయం 30 ఏళ్ల నక్సల్స్ చరిత్రలో...
ఇంద్రావతి అభయారణ్యంలో ఎన్‌కౌంటర్ జరిగింది: విజయ్ శర్మ
రాయ్‌పూర్: మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులపై ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్పందించారు. నారాయణపూర్-బీజాపూర్ మధ్య ఇంద్రావతి అభయారణ్యంలో ఎన్‌కౌంటర్ జరిగిందని, రెండ్రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని, కూంబింగ్‌లో...
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 25 మంది మావోలు హతం!
కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ ప్రాంతంలోని అబుజ్‌మద్ అడవుల్లో భారీ కాల్పులు జరుగుతున్నాయని.. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 25 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. అగ్ర క్యాడర్లకు చెందిన మావోయిస్టులు...
ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. అవంతిపొరకు చెందిన థ్రాల్ ప్రాంతంలోని నదిర్‌లో ఈ ఎన్‌కౌటర్ మొదలయిందని,...
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..
శ్రీనగర్: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ నిర్వహించి.. పాకిస్థాన్, పిఒకెలలోని ఉగ్రవాద(Terrorists) స్థావరాలపై భారత్ దాడి చేసింది....
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో నేలరాలిన మావోయిస్టు అగ్రనేత పుల్లూరీ ప్రసాద్‌రావు?
మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో...
కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్
బీజపూర్ : ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్ జిల్లా సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం ఉద యం భద్రతా బలగాలు, మావోయిస్టుల మ ధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో 26 మం ది మావోయిస్టులు మృతి...
అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందా రు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు...
కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్: 22 మంది మావోలు మృతి
రాయ్ పూర్: కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్‌లో జరిగింది....
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్?
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: కర్రెగుటల్లో మావోయిస్టు పార్టీ వారం రోజుల నుండి కేంద్ర రాష్ట్ర కమిటీలతో ప్లీనరీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో భారీ ఎత్తున ఆక్టోపస్ బలగాలు గుట్టను చుట్టుముట్టి స్పెషల్ కమాండోస్‌తో ఎన్‌కౌంటర్‌లను...
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్ అంతటా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. ఉగ్రమూకల కోసం రాష్ట్రమంతటా జల్లెడపడుతున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లిల్లీని...