Wednesday, May 15, 2024
Home Search

జాతీయ రహదారి - search results

If you're not happy with the results, please do another search

కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

పట్టణ శివారులోని శ్రీరంగాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిపై పెరిగిన టోల్‌చార్జీలు

హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారి నెం.65పై టోల్‌చార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుమును పెంచాలని కాంట్రాక్ట్...

నీటిని విడుదల చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా

హాలియా: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎంఎల్‌ఎ జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎడమ కాల్వ సూరేపల్లి మేజర్ వద్ద...
Huge Traffic Jam at Hyderabad-Vijayawada High

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్..

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ కంటే..ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ భారీ స్థాయిలో...
Road safety

రాష్ట్రపతి నిలయంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ రహదారి భద్రతా వారోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రపతి నిలయంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆరిజన్ ఫార్మాస్యూటికల్స్, మియాపూర్ సిబ్బంది, రహదారి భద్రత...
Heavy traffic jam on hyderabad-nagpur national highway

జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

సిద్దిపేట: హైదరాబాద్- నాగ్ పూర్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు అగిపోయాయి. కక్షపూరితంగా యువతిని కారుతో ఢీకొట్టి చంపేశారని రహదారిపై ఆందోళనకు దిగారు....
Heavy traffic jam on Hyderabad-Vijayawada National Highway

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

నందిగామం: ఎన్ టిఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉప్పొంగి...

జాతీయ రహదారిపై వరద.. రోడ్డుపై నిలిచిన మంత్రి కాన్వాయ్

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, రాంపూర్ చెరువు కట్టతెగడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్షించడానికి...

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

పెబ్బేరు :వనపర్తి జిల్లా పెబ్బేరు 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున పసుపులోడుతో వెళ్తున్న లారీని కూరగాయల లోడుతో వెళ్తున్న డిసిఎం వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు రైతులు మృతి...

నెత్తురోడిన జాతీయ రహదారి

గుడిహత్నూర్ : మరో పదిహేను నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారి పట్ల విధి కన్నెర్ర చేసింది. వారు ప్రయాణిస్తున్న ఆటో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం మృత్యు శకటమైంది. గుడిహత్నూర్...
New way to Mantralaya from Wanaparthy

వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి

హైదరాబాద్:  వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త జిల్లా కేంద్రమైన వనపర్తికి నేరుగా ఏ జాతీయ రహదారి అనుసంధానం లేదు. అలాగే...

జాతీయ రహదారి 65 ఫ్లై ఓవర్ నిర్మాణం పనులను పరిశీలించిన గాంధీ

శేరిలింగంపల్లి: నిత్యం రద్ధిగా ఉండే జాతీయ రహదారి పై నిర్మిస్తున్న ప్లై ఓవర్ పనులతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి...

ఎంఎస్‌పి కోసం జాతీయ రహదారి దిగ్బంధించిన హర్యానా రైతులు

  న్యూస్ డెస్క్: పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారంహర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్ 44) దిగ్బంధం చేశారు. పొద్దు తిరుగుడు పువ్వు...

జాతీయ రహదారి 365 పై టిప్పర్ దగ్ధం

చివ్వెంల : షాట్ సర్కూట్‌తో టిప్పర్‌లో మంటలు వ్యాపించి దగ్ధం అయిన సంఘటన గురువారం సాయంత్రం మండల పరిధిలోని బండమీది చందుపట్ల నేషనల్ హైవే 365 పై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల...

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్ర సమీపంలో జాతీయ రహాదారి నెత్తురోడింది. 44 వ నెంబర్ నేషనల్ హైవేపై కారును కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి...

జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన గ్యాస్ ట్యాంకర్

అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బొల్తా కొట్టింది. ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవుతుందని వాహనాదారులు భయాందోళనతో పరుగులు తీశారు. రోడ్డుకు అడ్డంగా ట్యాకర్...

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

మహబూబాబాద్: కురవి వద్ద జాతీయ రహదారిపై  ఘోర రోడ్డు ప్రమాదం శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. భారీ గ్రానైట్ రాయి లోడు తో వెళ్తున్న లారీ...
Toopranpet oil tanker accident

తూప్రాన్ పేటలో రోడ్డు ప్రమాదం… జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

  తూప్రాన్ పేట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్‌పేట వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్‌పేట శివారులో హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై ఓ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్‌ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో...

యమునానగర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం

హర్యానా: హర్యానాలోని యమునా నగర్‌లో పొగమంచు కారణంగా అంబాలా-యమునానగర్‌-సహరన్‌పూర్‌ జాతీయ రహదారిపై సుమారు 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది గాయపడగా,వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ...

జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

నర్సంపేట: మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్‌ను సహకార సొసైటీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని, రైతుల వద్ద నుంచి బస్తాకు మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు...

Latest News