Home Search
సూర్యాపేట - search results
If you're not happy with the results, please do another search
విరిగిన స్టీరింగ్ రాడ్…. సూర్యాపేటలో ఆర్ టిసి బస్సు బోల్తా
చింతలపాలెం: సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆర్‌టిసి బస్సు బోల్తాపడింది. బైక్‌ను తప్పించే క్రమంలో ఆర్‌టిసి బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగింది. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ...
సూర్యాపేటలో విషాదం.. కాలేజ్ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని సూసైడ్
కాలేజ్ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి...
సూర్యాపేటలో ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన ఆటో..
సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి బరాఖత్‌గూడెం వద్ద ఓ ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు...
సూర్యాపేటలో స్నేహితురాలిపై ప్రియుడితో అత్యాచారం… వీడియో తీసి
హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిపై తన ప్రియుడితో ఓ యువతి అత్యాచారం చేయించి వీడియో తీసింది. ఓ యువతి తన స్నేహితురాలు (26)...
సూర్యాపేటలో కాంగ్రెస్ నేతను గొడ్డళ్లతో నరికి చంపారు
నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేతను దారుణంగా హత్య చేశారు. మిర్యాల గ్రామంలో కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ (61) ను దుండగులు గొడ్డళ్లతో నరికి...
సూర్యాపేట పరిసరాల్లో జరిగే కథ
కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాసరావు నిర్మించిన ఈ...
సూర్యాపేట జిల్లాలో పరువు హత్య
సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి గ్రామ రెవిన్యూ శివారులో సోమవారం తెల్లవారుజామున సూర్యాపేట పట్టణానికి చెందిన వడ్లకొండ కృష్ణ (30) హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గడిచిన ఆరు...
ప్రేమపెళ్లి…. సూర్యాపేటలో యువకుడు హత్య
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో మూసీ కాల్వకట్టపై ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మామిళ్లగూడకు చెందిన కృష్ణను కొందరు దుండగులు బండరాయితో కొట్టి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు...
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారి 365 పై ఎటువంటి సిగ్నల్ లేకుండా ఆగి ఉన్న ఇసుక లారీని వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు....
సూర్యాపేటలో లారీని ఢీకొట్టిన బస్సు: ముగ్గురు మృతి
చివ్వెంల: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. కూలీలు...
సూర్యాపేటలో కారు బీభత్సం.. మహిళ మృతి
కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. మంగళవారం మునగాల మండలం మాధవరం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి.. పాదచారులు, ద్విచక్రవాహనాన్ని...
సూర్యాపేట మీదగా హైదరాబాద్ టూ విజయవాడ రోడ్ క్లోజ్!
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలేరు వాగు ప్రవాహానికి జాతీయ రహదారిపై నీరు చేరింది. దీంతో...
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి..
అమెరికాలో తెలంగాణకు చెందిన మరో వ్యక్తి మరణించాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో పడి తెలంగాణ వాసి మృతి చెందినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి అమెరికాలో గత...
సూర్యాపేటలో లారీ కిందికి దూసుకపోయిన కారు: ఇద్దరు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగి వున్న లారీ కిందికి కారు దూసుకపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి...
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
మన తెలగాణ/సూర్యాపేట ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన...
సూర్యాపేటలో ఆటోను ఢీకొట్టిన బస్సు: ముగ్గురు మృతి
మోతే: సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్ర సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి...
సూర్యాపేటలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట : సూర్యాపేటలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట...
సూర్యాపేట మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో ట్విస్టులు
తెలంగాణలో మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మాణాల జోరు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్ర పురపాలక సంఘంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్విస్టుల పర్వం కొనసాగుతోంది. రెబెల్ కౌన్సిలర్లు ఇంతవరకు సమావేశానికి హాజరు కాలేదు....
సూర్యాపేటలో ఎఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
పెనపహాడ్: సూర్యాపేట జిల్లాలో ఎఆర్ కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్రూరి సైదులు అనే యువకుడు సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెన్‌పహాడ్ మండలం ధర్మపురం వ్యవసాయ...
సూర్యాపేట టికెట్ దక్కలేదని బోరున విలపించిన పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తనకు టికెట్ దక్కలేదని పటేల్ రమేష్ రెడ్డి బోరున ఏడ్చారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కన్నీంటిపర్యంతమయ్యారు....