Tuesday, March 5, 2024

ఆలయం వద్ద వడదెబ్బతో యాచకుడి మృతి

- Advertisement -
- Advertisement -

బాసర : బాసర ఆలయ పరిసరాలలోని ఆలయానికి చెందిన బస్టాండ్ వద్ద శనివారం వడదెబ్బకు గురై యాచకుడు మృతి చెందాడు. వేసవి ఎండలు మండుతుండడంతో బాసర పరిసరాలు సుమారు 42 డిగ్రీల ఎండల మండుతుండడంతో వృద్ధ్దులు ఎండ వేడిమికి తాళలేక ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆలయం వద్ద యాచిస్తూ జీవిస్తున్న వృద్ధ్దుడు వడదెబ్బకు గురై మృతి చెందడం కలకలం రేపుతుంతి. రోడ్డు పక్కన పడి ఉన్న వృద్దుడి మృతదేహాన్ని ఉదయం నుండి ఏ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం లేదు. మానవత్వం నశించిందని పలువురు మేటిజెన్లు గగ్గోలు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News