Saturday, May 3, 2025

బోరబండ సిఐపై వేటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోరబండ సిఐ రవికుమార్‌పై వేటు పడింది. సిఐ రవికుమార్‌ను సిపి ఆఫీస్‌కు సిపి అటాచ్ చేసింది. విధుల్లో నిర్లక్షం వహించడంతో సిఐపై చర్యలు తీసుకున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సిపి సందీప్ శాండిల్య తనిఖీ చేశారు. రౌడీషీటర్ల లెక్క అడగడంతో సిఐ రవికుమార్ తడబడ్డాడు. రౌడీషీటర్లను గుర్తించేందుకు సిఐని సిపి వెంట తీసుకెళ్లాడు. రౌడీ షీటర్ల ఇళ్లను సిఐ రవికుమార్ గుర్తించలేకపోయాడు.

Also Read: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News