Sunday, May 12, 2024

హాఫ్ సెంచరీలతో చెలరేగిన డికాక్, మక్రమ్

- Advertisement -
- Advertisement -

ముంబయి: వరల్డ్ కప్‌లో భాగంగా వాఖండే స్టేడియంలో సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 165 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఎడెన్ మాక్రమ్ హాఫ్ సెంచరీతో అలరించాడు. ప్రస్తుతం క్రీజులో డికాక్ (88), మాక్రమ్ (58) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మూడో వికెట్ ఈ జంట 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Also Read: రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News