Thursday, March 23, 2023

రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు:డి.కె. అరుణ

- Advertisement -

హైదరాబాద్ : వ్యవసాయ సంక్షోభంతో రాష్ట్రంలోని రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వ్యవసాయరంగ పరిస్థితులను పట్టించుకోకుండా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని నాందేడ్ సభలో బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. దేశంలో భారీ మార్పులు రావాలని ప్రగల్భాలు పలుకుతున్న బిఆర్‌ఎస్ నేతలు మొదట తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలని ఆమె డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News