Thursday, September 18, 2025

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో ‘అఖండ2’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దర్శకుడు  బోయపాటి శ్రీను, నటుడు బాలకృష్ణ కాంబోలో ‘అఖండ2’ రానున్నది. బాలకృష్ణ కెరీర్ లో ‘అఖండ’ బిగ్ హిట్ కొట్టిందన్న సంగతి తెలిసిందే. దాని సీక్వెల్ గానే ‘అఖండ2’ రాబోతున్నది. అయితే ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల హడావుడి ఉన్నందున అధికారిక ప్రకటన ఎన్నికల అనంతరమే రానున్నది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలయింది. సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ‘అఖండ2’ లో ఉంటాయని బోయపాటి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News