Sunday, May 19, 2024

రిజర్వేషన్లపై అమిత్ షా ఫేక్ వీడియో.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో ప్రచారంపై ఢిల్లీ పోలీసుల సీరియస్ గా తీసుకున్నారు. రిజర్వేషన్లపై మాట్లాడిన ఎడిటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బిజెపి ఫిర్యాదు మేరుకు ఢిల్లీ స్పెసల్ సెల్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

అమిత్ షా పై ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్లను ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. కాంగ్రెస్ నేతలే అమిత్ షా ఫేక్ వీడియోను క్రియేట్ చేశారంటున్న బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. ఇక, హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News