Thursday, March 23, 2023

వైద్యుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

సిద్దిపేట: జిల్లాలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గల జిల్లా వైద్యశాల అసుపత్రిలో పని చేయుటకు అర్హులైన జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, జనరల్ డ్యూటి మెడికల్ ఆఫీసర్లును డాక్టర్లను ఓప్పంద పద్దతిలో భర్తి చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు స్వికరిస్తున్నట్లు సూపరింటెండెంట్ సాయికిరణ్ తెలిపారు.

అర్హులైన అభ్యర్ధులు స్వీయ దృవీకరణ సర్టిఫికేట్ కాపీలు జతపరిచి ధరఖాస్తులను జిల్లా ఆసుపత్రుల కార్యాలయం సిద్దిపేట, గజ్వేల్ లలో  28-01-2023 నుంచి 04-02-2023 వరకు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News