Home చిన్న సినిమాలు ‘అవతార్ 2’ టీజర్ విడుదల..

‘అవతార్ 2’ టీజర్ విడుదల..

Avatar-2 Teaser Trailer Released

2009లో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలివుడ్ చిత్రం ‘అవతార్‌’.  ఈ మూవీకి సీక్వెల్‌గా ‘అవతార్ 2.. ది వే ఆప్ వాటర్’ తెర‌కెక్కింది. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పండోరా అనే కొత్త గ్ర‌హాం, నీలి సముద్రం, అద్భుతపరిచే లోకేషన్స్ తో టీజర్ వావ్ అనిపిస్తుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది.

Avatar-2 Teaser Trailer Released