Thursday, February 9, 2023

బ్యాంకు రుణాలు, ఖాతాలపై అవగాహన

- Advertisement -

జిల్లా సహాకార కేంద్ర బ్యాంకులు అందించే రుణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు సిబ్బంది శుక్రవారం అవగాహన కల్పించారు. బిక్కనూర్ మండల కేంద్రంలో ది.నిజామాబాద్ సహాకార కేంద్రం బ్యాంకు లీ, శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సహస్ర డిపాజిట్ పథకం రుణాలు, ఖాతాదారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సిబ్బంది వ్యాపారులకు శుక్రవారం అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా కో అపరేటివ్ బ్యాంకు బిక్కనూర్ శాఖ మేనేజర్ శాంతా దేవి మాట్లాడుతూ డిపాజిట్లపై విద్యారుణాలు, వాహనా రుణాలు, చిన్న వ్యాపారులకు, స్వయం సహాయక సంఘాలకు రుణసౌకర్యం, స్వల్పకాలిక రుణాలు, వ్యవసాయ తదితర వాటిపై అవగాహాన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సరోజ, సిందుజా, సుమ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles