Thursday, April 25, 2024

పాక్ కెప్టెన్ బాబర్ ఔట్… 84/3

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్: టి-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భాగంగా పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 11.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ 28 బంతుల్లో 32 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్ అతడికే క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మహ్మాద్ హరిష్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో స్టోక్స్ క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో మైదానం వీడాడు. రిజ్వాన్ 15 పరుగులు చేసి శ్యామ్ కరణ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో షాన్ మసూద్(23), ఇఫ్టిఖర్ అహ్మాద్(0) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News