Monday, April 29, 2024

‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

Bangarraju Movie Trailer Released

హైదరాబాద్: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసింది. పల్లెటూరు నేపథ్యంలో రూపొందించిన ఈ ఫ్యామిలీ మాస్ ఎంటర్ టైనర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Bangarraju Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News