Wednesday, October 9, 2024

19 నుంచి భారత్– బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ షురూ

- Advertisement -
- Advertisement -

భారత జట్టుతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది బంగ్లాదేశ్. ఇరు జట్ల మధ్య ఈనెల 19వ తేదీ నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టీమ్ చెన్నైకి చేరుకుంది. ఇక, టీమిండియా ఇప్పటికే చెన్నై చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టిందవి.

కాగా, ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ బంగ్లా గెలుచుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. వారి గడ్డపై పాక్​ను 2–0తో తేడాతో మట్టికరిపించిన బంగ్లా.. ఇప్పుడు టీమిండియాపై కూడా సిరీస్ విజయం సాధించాలని భావిస్తోంది.చెపాక్ స్టేడియంలో 19 నుంచి 23 వరకు తొలి టెస్టు జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News