Sunday, August 31, 2025

బిట్‌కాయిన్ భారీ పతనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో గత వారం నుంచి క్షీణిస్తున్న ట్రెండ్ కొనసాగుతోంది. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ 5.30 శాతం క్షీణతను చూసింది. రెండో నంబర్ క్రిప్టోకరెన్సీ ఎథెరియం 6.43 శాతం క్షీణతను నమోదు చేసింది. బిట్‌కాయిన్ రేటులో భారీ పతనం కారణంగా ధర 16,000 డాలర్ల దిగువకు పడిపోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News