Thursday, February 29, 2024

వెనుకంజలో బిజెపి ఎంపిలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రేస్, బిఆర్‌ఎస్ ఎంపీలు సత్తా చాటుతున్నారు. కాంగ్రేస్ పార్టీలో ఉన్న ముగ్గురు ఎంపీలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డిలు అసెంబ్లీకి పోటీ చేయగా వీరు మాత్రం లీడ్‌లో ఉన్నారు. బిఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి బరిలో దిగగా ఆయన సైతం గెలుపు దిశగా పయనిస్తున్నారు. బండి సంజయ్, పోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌లు పోటీ చేయగా ప్రస్తుతంఈ ముగ్గురు వెనుకంజలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News