Thursday, April 25, 2024

బిజెపి కార్యకర్తల బాహాబాహీ…. ఒక్కరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

బుగ్గారం: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో గురువారం ఉదయం బిజెపి కార్యకర్తలు దాడి చేసుకున్నారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతీయ జనతా పార్టీ విధానాన్ని ప్రశ్నించినందుకు తోటి కార్యకర్తపై దాడి చేశారు. కర్రతో దాడి చేయడంతో మరో బిజెపి కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News