Sunday, December 4, 2022

హుస్నాబాద్ బస్టాండ్ లో నాటు బాంబు కలకలం

- Advertisement -

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబు ( పూసల ) కలకలం రేపింది. బస్టాండ్ ఆవరణంలో బాంబు పేలడంతో ఆర్ టిసి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాంబు స్కార్డుతో తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఐదు నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఎవరు ఎక్కడ నుంచి తీసుకవచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Latest Articles