Friday, April 26, 2024

సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే

- Advertisement -
- Advertisement -

నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి నిర్మించిన చిత్రం ‘రంగ్ దే’. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతానికి కోటికి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలోని మలి గీతాన్ని వీడియో రూపంలో విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే..’ అంటూ సాగే ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. సాగర్ గాత్రంలో ఈ గీతం ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్నాయి. హీరోహీరోయిన్లు నితిన్, కీర్తి సురేష్‌లపై ఈ గీతాన్ని అందంగా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదలకానుంది.

Bus Stande Bus Stande song released from Rangde

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News