Friday, September 13, 2024

బంజారాహిల్స్ లో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని  బంజారాహిల్స్ లో శనివారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్క్ చేసిన కారు, ఆటోను కారు ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టింది. కారు డ్రైవరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు కార్లు నుజ్జు నుజ్జుగా మారాయి.

Car collided with vehicles in Banjara Hills

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News