Tuesday, July 1, 2025

టిఎస్ ఐసెట్, ఈఏపీసెట్, ఈసెట్ తేదీల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టిఎస్ ఐసెట్, ఈపీఏసెట్, ఈసెట్ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్య మండలి శుక్రవారం ప్రకటించింది. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11 వరకు మార్చుతూ రీ షెడ్యూల్ చేసింది. జూన్ 4,5న జరగాల్సిన ఐసెట్ జూన్ 5,6కు మార్పు చేసింది. మే 7,8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష, మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్య మండలి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News