Monday, October 14, 2024

తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. శ్రీవారి మెట్టు దగ్గర శనివారం చిరుత సంచారించినట్లు తెలుస్తోంది. రాత్రి మెట్ల మార్గంలోని కంట్రోలో రూమ్ దగ్గరకు చిరుత రావడంతో అక్కడున్న కుక్కులు అరుస్తూ వెంటపడినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోలో రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకుని, టీటీడీ అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అటివిశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News