Thursday, December 1, 2022

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సిఎం కెసిఆర్ ప్ర‌త్యేక పూజ‌లు

- Advertisement -

CM KCR Offers Special Pooja In Pragathi Bhavan

హైదరాబాద్: దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సిఎం దంపతులు, కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సిఎం పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీఎంఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles