Saturday, September 14, 2024

ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?.. కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు..

- Advertisement -
- Advertisement -

“కాఫీ”.. చాలా మంది దాని తీసుకొని తమ రోజును ప్రారంభిస్తారు. టీలాగే కాఫీని కూడా ఇష్టపడుతారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా తమను తాము చురుకుగా ఉంచుకోవడానికి కాఫీ చాలా మంది వ్యక్తుల ఎంపికలలో ఒకటి. అయితే, ఒక రోజులో ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?..కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు,నష్టాలు గురుంచి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఒక రోజులో ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?

మీరు కాఫీ ప్రియులైతే..మీరు రోజుకు 2 నుండి 3 కాఫీలు తీసుకోవచ్చు. అయితే, 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం హానికరం అని చెప్పవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం..కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.

కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. శరీరంలో శక్తి స్థాయిని పెంచుతుంది.
2. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
3. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
4. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు

1. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి.
2. అధిక రక్తపోటు సమస్య ఉండవచ్చు.
3. గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు.
4. గర్భధారణ సమయంలో ఇది చాలా హానికరం.
5. అధిక ఒత్తిడి లేదా ఆందోళన సమస్య ఉండవచ్చు.
6. అధిక ఎసిడిటీ సమస్య కూడా మొదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News