Thursday, October 10, 2024

మోడీ ఇంట్లో దూడకు జన్మనిచ్చిన ఆవు… సోషల్ మీడియాలో వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

గుజరాత్: ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో ఓ ఆవు దూడకు జన్మనిచ్చింది. పిెం మోడీ ఆ దూడను దేవి విగ్రహం వద్దకి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దూడను ముద్దాడి శాలువా కప్పారు. దూడ నుదుటి మీద తెల్లటి రేఖ ఉండడంతో దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టారు.  తన ఇంటికిలోకి దూడ కొత్త సభ్యుడిగా రావడంతో ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోడీ ఇంట్లో దేవుడి ప్రతిరూపం పుట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మోడీని కూడా దూడ ముద్దాడిన దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News