Friday, September 20, 2024

బొలెరోను ఢీకొట్టిన డిసిఎం…. ఒకరు మృతి… 25 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో తనకల్లు మండలం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం గంగసానిపల్లి శివారులో కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News