Wednesday, October 9, 2024

ఢిల్లీ మెట్రో బంపర్ రికార్డు

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని డిల్లీలో మెట్రో రైలు ఓ విధంగా ప్రపంచ రికార్డునే సాధించింది. గతనెల ఆగస్టులో ఢిల్లీ మెట్రో రైళ్లలో గమ్యాలకు ప్రయాణించిన వారి సంఖ్య ఇంతకు ముందటి రికార్డులను తిరగరాసింది. ఇక ప్రత్యేకించి ఆగస్టు 20వ తేదీన ఒక్కరోజే మెట్రో రైళ్లలో 77, 49. 682 మంది ప్రయాణించారు. ఇది ఎప్పుడూ లేని రికార్డు అయి నిలిచింది. రోడ్డు మార్గపు ట్రాఫిక్ చిక్కులు కష్టాల విరుగుడుగా ఎక్కువ మంది మెట్రోనే ఎంచుకోవడంతో స్థానిక మెట్రో హౌస్‌ఫుల్ కలెక్షన్ల వేదిక అయింది. సాధారణంగా ఢిల్లీ మెట్రోలో సగటున రోజూ దాదాపు 70 లక్షలకు పైగానే ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆగస్టు నెలలో అందులోనూ 20వ తేదీ మెట్రో రికార్డు పాత రికార్డులను చెరిపేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News