Saturday, October 12, 2024

అక్కడ ప్రదర్శితం కానున్న.. తొలి తెలుగు సినిమా ‘దేవర’

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర విడుదలకు ముందే జోరు చూపిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో వన్ మిలియన్ కు పైగా ప్రీ బుకింగ్స్ కలెక్షన్స్ సాధించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇది సినిమా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

కాగా దేవర సినిమా యూకేలో డాల్బీ అట్మాస్‌లో ప్రదర్శితం కానుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఇక్కడ ప్రదర్శితం కానున్న తొలి తెలుగు సినిమాగా ‘దేవర’నిలువనుంది.ఈ నెల 26 ప్రీమియర్స్‌ ప్రారంభమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News