Monday, April 29, 2024

కుక్క పాట పాడటం చూశారా? (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

Teri-meri-dog-vertion

కుక్క పాట పాడటం మీరు ఎప్పుడైనా చూశారా? సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో తెలియదు కానీ ఓ శునకం మాత్రం స్పందిస్తోంది. తాజాగా సోషల్  మీడియాలో కుక్క పాట పాడటం ఎప్పుడైనా చూశారా అంటూ ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. సుబీర్ ఖాన్ అనే వ్యక్తి ఓ బాలీవుడ్ సాంగ్, రేణు మండల్ పాడి ఫేమస్ అయిన పాట (హ… హ… హ.. తేరీ మేరీ తేరీ మేరీ కహానీ) పాట పాడుతుండగా… పక్కన ఉన్న కుక్క రాగాలు తీసింది. ఈ వీడియోను అతడు తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Dog Singing Teri Meri Kahani Song goes viral

Courtesy by Red Focus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News