Tuesday, October 15, 2024

దులీప్ ట్రోఫీ 2024: ఇండియా-సి 525 పరుగులకు ఆలౌట్‌

- Advertisement -
- Advertisement -

దులీప్‌ ట్రోఫీ 2024లో భాగంగా అనంతపురం వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌ లో ఇండియా-సి భారీ స్కోరు సాధించింది. ఇండియా సి బ్యాటర్లలో ఇషాన్ కిషన్(111) సెంచరీతో చెలరేగగా.. మానవ్ సుతార్(82), బాబా ఇంద్రజిత్(78), రుతురాజ్(58), సాయి సుదర్శన్(43), రజత్ పటీదార్(40), అన్షుల్ కంబోజ్(38)లు రాణించారు. దీంతో ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఇండియా-బి బౌలర్లలో ముఖేశ్‌ కుమార్‌, రాహుల్‌ చాహర్‌ లు చెరో 4 వికెట్లు పడగొట్టగా.. సైని, నితీశ్‌ కుమార్ రెడ్డిలా ఒక్కో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News