Saturday, September 21, 2024

జమ్మూకశ్మీర్ లో భూకంపం

- Advertisement -
- Advertisement -

ఇవాళ ఉదయం జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది.7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. 4.8 తీవ్రతతో భూమి కంపించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News