Tuesday, February 7, 2023

ఈడీ నోటీసులు అందాయి: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్: ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నోటీసులు అందాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. నోటీసుల్లో కేసు వివరాలు అందించలేదన్నారు. డిసెంబర్ 19వ తేదీన ఈడీ ఆఫీస్ కు రావాలని చెప్పారని సూచించారు. ఆధార్, ఓటర్ ఐడితో సహా ఆర్థిక లావాదేవీల పత్రాలను తీసుకోని రమ్మన్నారని వెల్లడించారు. కేసు వివరాలు లేకుండా ఇచ్చిన నోటీసుల పై లీగల్ టీంతో పరిశీలిన చేస్తాని రోహిత్ స్పష్టం చేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తరువాతే నోటీసులపై స్పందిస్తానని పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles