Tuesday, July 15, 2025

అసదుద్దీన్‌ను కలిసిన ఎన్నికయిన ఎంఐఎం ఎంఎల్‌ఏలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎంఎల్‌ఏలు ఆదివారం దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో  పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయం సాధించిన ఎంఎల్‌ఏలను అసదుద్దీన్ అభినందించారు. ఎంఎల్‌ఏలుగా విజయం సాధించడంతో బాధ్యత మరింత పెరిగిందని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా అసదుద్దీన్ వారికి సూచించారు. ఎంఐఎం పార్టీ నుండి ఏడుగురు ఎంఎల్‌ఏలుగా ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News