Sunday, October 1, 2023

స్వచ్ఛ భారత్ మిషన్ రాష్ట్రస్థాయి అవార్డులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రా మీణ అవార్డులు -2023 జాబితాలో రాష్ట్రస్థాయిలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ మొదటి స్థానంలో నిలిచింది. అదే విధంగా కాసింపేట(కరీంనగర్) రెండో స్థానంలో నిలిచింది. సిరిపురం (జనగాం), సిద్దన్నపేట (సిద్దిపేట), చెన్నపూర్(భూపాల్‌పల్లి),మహ్మద్ గౌస్ పల్లె (ములుగు), నాగారం (పెద్దపల్లి), గణపవరం (సూర్యాపేట), వానపల్లి (సిరిసిల్ల), కూనూరు (జనగాం),రాఘవపట్నం (జగిత్యాల్), నామాపూర్ (సిరిసిల్ల), సుల్తాన్‌పూర్ (పెద్దపల్లి), మొట్లపల్లె (భూపాల్‌పల్లి), ఆత్మకూర్ (హన్మకొండ), కొత్తపేట (మహబూబ్‌బాద్), పొనుగో డు (సూర్యాపేట),

గర్రెపల్లి (పెద్దపల్లి), వెల్చాల (కరీంనగర్), పూసుగూడెం (కొత్తగూడెం), చింతల్‌పేట (జగిత్యాల్), ఉండవెల్లి (గద్వాల్), శివాయిపల్లి (కామారెడ్డి), రేగుల చలక (ఖమ్మం), వెర్నపల్లి (ఆసిఫాబాద్), పెద్దదర్పల్లి (మహబుబ్‌నగర్),కిష్టంపేట (మంచిర్యాల్), కొంగో డు (మెదక్), మునీరాబాద్ (మేడ్చల్), అప్పాజిపల్లి (నాగర్‌కర్నూల్), వట్టిపల్లి (నల్గొండ), అప్పిరెడ్డిపల్లి (నారాయణపేట), నాచన్ ఎల్లాపూర్ (నిర్మల్), ఆంధ్రానగర్ (నిజామాబాద్),నేదునూర్ (రంగారెడ్డి), కర్ధనూరు (సంగారెడ్డి),రాఘవాపూర్ (వికారాబాద్), చిన్నమందడి (వనపర్తి),రాంపురం (వరంగల్), అన్నంపట్ల (భువనగిరి) గ్రామాలు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News