Saturday, July 19, 2025

స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సికింద్రాబాద్ మహంకాళి పిఎస్ పరిధిలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది.
కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్నాయి. మూడవ అంతస్తులు కిటికీలో నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎవరైనా చిక్కుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News