Saturday, April 1, 2023

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్నారు. జాబ్ సైట్లలోని బయోడేటాలో వివరాలు సేకరించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చేశారు. ఐటి , కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడంతో నిరుద్యోగులు ప్రకటనలను నమ్మి వాళ్లని ఆశ్రయించడంతో నిరుద్యోగుల నుండి ముఠా సభ్యులు భారీగా డబ్బలు వసూలు చేశారు. ప్రకటనలు నమ్మి మోసపోయామని పోలీసులను బాధితులు ఆశ్రయించడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News