Sunday, April 28, 2024

ఉద్యోగుల పరస్పర బదిలీల్లో నష్టపోకుండా జిఒ సవరణ

- Advertisement -
- Advertisement -

నూతన జోనల్ కేటాయింపుల్లోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరస్పర బదిలీలకు జిఒ నెం.21ని జారీ చేసిన ప్రభుత్వం

ఇందులోని 7,8 పేరాల వల్ల ఉద్యోగులు సీనియార్టీ నష్టపోవాల్సి వస్తుందని వ్యక్తమైన ఆందోళన దీనిని సవరిస్తూ శనివారం నాడు 402 జిఒ విడుదల చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, సిఎస్ సోసోమేష్‌కుమార్‌కు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ
రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రెడ్డి కృతజ్ఞతలు నెం.5ను కూడా సవరించాలని విజ్ఞప్తి

GO amendment without loss in employee mutual transfers

మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగుల పరస్పర బదిలీల్లో సీనియార్టీ నష్టపోకుండా ప్రభు త్వం సవరణ ఉత్తర్వులు ఇచ్చినందుకు ప్రభు త్వానికి ట్రెసా కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల నూతన జోనల్ కేటాయింపుల్లో ఉద్యోగుల స మస్యలను దృష్టిలో ఉంచుకొని పరస్పర బది లీలకు ప్రభుత్వం జిఒ నెం.21ను జారీ చేసిం ది. ఇందులో 7,8 పేరాల్లో పరస్పర బదిలీలు కోరుకునే వారు సీనియార్టీ నష్టపోవాల్సి వ స్తుందని ఉద్యోగులు ఆందోళన చెందారు. దీని ని సవరిస్తూ ప్రభుత్వం శనివారం జిఒ 402 జారీ చేయడంపై ట్రెసా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ కు, సిఎస్ సోమేష్‌కుమార్‌లకు ట్రెసా రాష్ట్ర అ ధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యద ర్శి గౌతమ్‌కుమార్ తెలిపారు. దీం తోపాటు పేరా నెం. 5ను కూడా సవరించి పర స్పర బదిలీలు కోరుకునే ఇద్దరిలో ఇటీవల జో నల్ కేటాయింపులో బదిలీ అయిన వారు ఒక రుండాలన్న నిబంధన అవకాశం క ల్పించాలని ట్రెసా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News