Saturday, December 7, 2024

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. కొత్త సంవత్సరంలో వరుసగా 3 రోజులు తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనాలనకునే వారికి షాక్ తగిలినట్లైంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర తాజాగా రూ. 300 పెరిగగా.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.330 పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో తెలగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయింటే..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950గా ఉంది. ఇక, వెండి ధర కూడా పెరిగింది. కిలోకు రూ.200 పెరిగి రూ.77,200గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News