Wednesday, June 19, 2024

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

- Advertisement -
- Advertisement -

పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగార, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. దేశంలో గురువారం పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1090 తగ్గింది. ఇక, కేజీ వెండి ధర ఏకంగా రూ.3,300 తగ్గింది.దీంతో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,300కు చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,420గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.97,000కు తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,450 ఉండగా.. 24క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 73,570కు చేరుకుంది.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,420గా ఉంది. ఇక, చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,500కు చేరుకోగా,  24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,640గా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News