Home జాతీయ వార్తలు తమిళనాడులో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై..

తమిళనాడులో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై..

Governor Tamilsai participating in Pongal celebrations in Tamil Nadu

మన తెలంగాణ/హైదరబాద్: మన రాష్ట్ర గవర్నర్ తమిళిసై పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు. తమిళనాడులోని తన నివాసంలో ఘనంగా పొంగల్ నిర్వహించారు. సంప్రదాయంగా పద్ధతి, తమిళ ఆచారాలకు అనుగుణంగా వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ తమిళిసై ట్విట్టర్‌లో షేర్ చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉన్నందున.. పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని కోరారు. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలను కోరారు.